--:-- | Today 28°C · Weather
Breaking

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం!*డీఎస్సీ అవకతవకలపై నారా లోకేష్ రాజీనామా చేయాలి

Jul 27, 2026 5:43 2 views 0

Description

*ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం!*
డీఎస్సీ అవకతవకలపై ఇదే విధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి!*
*అసువులు బారిన 21 మంది విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రెండు కోట్లు ఇవ్వాలి*!
*మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్*
డాక్టర్లు నీట్ విద్యార్థుల 21 మందికి నివాళులర్పిస్తూ విశాఖ దక్షిణ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం సాయంత్రం *జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల కండువాలు వేసుకుని దక్షిణ వైసిపి శ్రేణులతో వినూత్న బారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్, కోడి గుడ్ల పూర్ణిమ మీడియా తో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుతో యావత్ దేశాన్ని కుదిపేసిన యువత పోరాటంలో అసువులు బారిన 21 మంది కి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున కేంద్రం ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరో కోటి రూపాయలు కలిపి రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు*, అనుబంధ సంఘ, దక్షిణ వైసిపి సీనియర్ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ వైసిపి మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Videos

మన కూరగాయల తోట మనమే పెంచుకుందాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి
Jul 27, 2026

మన కూరగాయల తోట మనమే పెంచుకుందాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి

మన కూరగాయల తోట మనమే పెంచుకుందాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం హెచ్ పిసిఎల్ వా…

Watch Now
కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై విస్తృతప్రచారం చేయడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త బాధ్యత..
Jul 27, 2026

కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై విస్తృతప్రచారం చేయడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త బాధ్యత..

కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై విస్తృతప్రచారం చేయడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త బాధ్యత.. కనీసం 45 రోజుల పాటూ.. ప్రతి కార్యకర్త నాయకుడు డోర…

Watch Now