--:-- | Today 28°C · Weather
Breaking

9,999 గణపతి లడ్డుని లక్షవ్ కన్స్ట్రక్షన్ అధినేత దొరబాబు కైవసం.

Sep 26, 2026 1:32 4 views 1

Description

9,999 గణపతి లడ్డుని

లక్షవ్ కన్స్ట్రక్షన్ అధినేత దొరబాబు కైవసం.



విశాఖపట్నం ఎంవిపి కాలనీ సెప్టెంబర్ 26,
వినాయక లడ్డు వేలం పాటలో లక్షవ్ కన్స్ట్రక్షన్స్ అధినేత బందరు కోదండ దొరబాబు 9,9999 ( 9 వేల 9 వందల 99 రూపాయలకు కైవసం చేసుకున్నారు) ఎంవీపీ కాలనీ సెక్టార్ 6, శ్రీ సిద్ధి వినాయక పార్వతి ముక్తేశ్వర స్వామి,సద్గురు షిర్డీసాయి మందిరం, లో
శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో వినాయకుల అడ్డు వేలంపాట జరిగింది. వేలం పడేందుకు అధిక సంఖ్యలో కాలనీవాసులు భక్తులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పాల్గొని దేవుని అన్న ప్రసాదం లో స్వీకరించారు. గణపతి వేలం లడ్డుని స్వయంగా భక్తులకు శివప్రసాద్ దంపతులు అందజేశారు. వినాయక చవితి పూజలను తొమ్మిది రోజులు పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు పంచామృత అభిషేకం, అర్చన, ప్రసాద
వితరణ జరిగింది. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో
అధ్యక్షులు సిపి రామారావు
సెక్రటరీ, బుచ్చి లింగం.
కోశాధికారి మధుసూదన రాజు, ఉపాధ్యక్షులు, చిన్న వెరియ్య, సత్య కుమార్ , సిహెచ్ ప్రసాదరావు,పిఏవి రామరాజు,
కే రామారావు, ఆలయ కమిటీ సభ్యులు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Related Videos

ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*!*అన్ని దానాల్లో అన్నదానమే మిన్న*
Sep 26, 2026

ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*!*అన్ని దానాల్లో అన్నదానమే మిన్న*

*ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*! *అన్ని దానాల్లో అన్నదానమే మిన్న* *వైభవంగా గణనాథుని నిమజ్జనోత్సవాలు* *పలు ప్రాంతాల్లో అన్నసమారాధనలు ప్రారంభిం…

Watch Now
బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో
Sep 26, 2026

బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో

విశాఖపట్నం: బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి శనివారం జరిగే తులసి దళార్చన…

Watch Now
చర్చిలు మసీదుల కూల్చివేతలు ఆపించండిమైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించండిమైనారిటీ కమిషన్ను కోరిన సంఘాలు
Sep 26, 2026

చర్చిలు మసీదుల కూల్చివేతలు ఆపించండిమైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించండిమైనారిటీ కమిషన్ను కోరిన సంఘాలు

*చర్చిలు, మసీదుల కూల్చివేతలు ఆపించండి..* *మైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించండి..* *మైనారిటీ కమిషన్ను కోరిన సంఘాలు.*. *పరిష్కారం కోసం ప్రభుత్వ…

Watch Now