--:-- | Today 28°C · Weather
Breaking

డీఎస్సీపై వెలుగులోకి వస్తున్న ప్రతి అంశంపైనా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను

Sep 5, 2026 5:15 11 views 1

Description

యువగళం కార్యక్రమంలో తనతో కలిసి పాల్గొన్న వారికి నారా లోకేష్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారని తానేటి వనిత పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకత పాటించామని చెప్పుకునే ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని అన్నారు. డీఎస్సీపై వెలుగులోకి వస్తున్న ప్రతి అంశంపైనా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని తానేటి వనిత స్పష్టం చేశారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now