--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ 56 వా వార్డ్ లో కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ll VVw news

Sep 2, 2026 3:36 130 views 4

Description

విశాఖ 56 వా వార్డ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగ దుర్గా ప్రశాంతి,పెంటకోటశివ మీడియాతో మాట్లాడుతూ. పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మెరుగ్గా ఉండాలని అన్నారు జనసేన వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now