--:-- | Today 28°C · Weather
Breaking

మొలకెత్తిన విత్తనాల బంతులు చూస్తే ఆనందం వెల్లివిరిసింది #vvwnews #news #ysrcptrolls #ytshorts

Jul 21, 2026 12:44 9 views 2

Description

మొలకెత్తిన విత్తనాల బంతులు చూస్తే ఆనందం వెల్లివిరిసింది అని వి ఎం ఆర్ డి ఎ, ఎఫ్ ఆర్ ఒ, పి శిరీష పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎం విపి కాలనీ లోని ఎఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల లో మొలకెత్తిన విత్తనాల బంతులు గురించి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో ఆమె మాట్లాడారు. విద్యార్థుల కృషి తో విత్తనాల బంతులు తయారవ్వడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థీ ఒక వంద విత్తనాల బంతులు తయారు చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. 2000 సంవత్సరం నుంచి గ్రీన్ క్లైమేట్ టీం రత్నం తో కలిసి ఎఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల విత్తనాల బంతులు తయారు చేయడం అంటే అదొక గొప్ప విషయం అని వివరించారు. సామాజిక వనాలు పెంచి భూతాపం తగ్గించుదాం అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించుదాం అని కోరారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ విత్తనాల బంతులు తయారు చేయడం పది వేల సంవత్సరాల క్రితం అప్పటి మానవులు చేసిన కృషి అని వివరించారు. ఏనుగు లద్దె నుండి మొక్కలు రావడం చూసి ఆ విధానంతో విత్తనాల బంతులు తయారు చేయడం జరిగిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తనాల బంతులు తయారు చేయడం ద్వారా సామాజిక వనాలు పెంపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఊర్మిళ, బయాలజీ లెక్చరర్ లక్ష్మీ దుర్గ,
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ సమన్వయకర్త జె రాజేశ్వరి తదితరులు మాట్లాడారు.

Related Videos

ఆలయాల నూతన ధర్మకర్తల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
Jul 21, 2026

ఆలయాల నూతన ధర్మకర్తల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

ఆలయాల నూతన ధర్మకర్తల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష…

Watch Now
తల్లికి వందనంతో వారిని గౌరవించడం చంద్రబాబు గారి చిత్తశుద్ధి!#vvwnews #news #ysrcptrolls #latestnews
Jul 21, 2026

తల్లికి వందనంతో వారిని గౌరవించడం చంద్రబాబు గారి చిత్తశుద్ధి!#vvwnews #news #ysrcptrolls #latestnews

అంగన్ వాడీలు.. చాకిరీకి తప్ప సంక్షేమానికి పనికిరారనేది జగన్ వంకరబుద్ధి! తల్లికి వందనంతో వారిని గౌరవించడం చంద్రబాబు గారి చిత్తశుద్ధి! #Tallik…

Watch Now
మాటల గారడీలు, ప్రజలను మోసం చేసే మాయల మరాఠీలు.. ll #vvwnews #news #ytshorts
Jul 21, 2026

మాటల గారడీలు, ప్రజలను మోసం చేసే మాయల మరాఠీలు.. ll #vvwnews #news #ytshorts

మాటల గారడీలు, ప్రజలను మోసం చేసే మాయల మరాఠీలు.. చేతిలో సాక్షి పత్రిక ఉంది కదాని.. అబద్ధాలు, విషప్రచారాలు కలిపి వండి వడ్డించడం.. ఈ పప్పులు ఉడి…

Watch Now
ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*ll VVW NEWS
Jul 20, 2026

ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*ll VVW NEWS

*ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు* *అమరావతి భూములపై కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి షాక్* *ల్యాండ్ పూలింగ్ పే…

Watch Now