--:-- | Today 28°C · Weather
Breaking

ఆలయాల నూతన ధర్మకర్తల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

Jul 21, 2026 3:32 7 views 1

Description

ఆలయాల నూతన ధర్మకర్తల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో చెంగల రావు పేట ,శ్రీ శ్రీ శ్రీ కోదండ సీతారామాలయం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో నూతన ధర్మకర్తలు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, ధర్మకర్త నెల్లి కనకరాజు మాట్లాడుతూ, "దేవుని సన్నిధిలో సేవ చేసే అవకాశం లభించడం ఎంతో గొప్ప వరం. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సమాజానికి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఆలయ అభివృద్ధికి కృషి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉండాలి" అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోలు, ధర్మకర్తల కమిటీ సభ్యులు, ఆలయ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధువులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

Related Videos

మొలకెత్తిన విత్తనాల బంతులు చూస్తే ఆనందం వెల్లివిరిసింది #vvwnews #news #ysrcptrolls #ytshorts
Jul 21, 2026

మొలకెత్తిన విత్తనాల బంతులు చూస్తే ఆనందం వెల్లివిరిసింది #vvwnews #news #ysrcptrolls #ytshorts

మొలకెత్తిన విత్తనాల బంతులు చూస్తే ఆనందం వెల్లివిరిసింది అని వి ఎం ఆర్ డి ఎ, ఎఫ్ ఆర్ ఒ, పి శిరీష పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎం విపి కాలనీ…

Watch Now
తల్లికి వందనంతో వారిని గౌరవించడం చంద్రబాబు గారి చిత్తశుద్ధి!#vvwnews #news #ysrcptrolls #latestnews
Jul 21, 2026

తల్లికి వందనంతో వారిని గౌరవించడం చంద్రబాబు గారి చిత్తశుద్ధి!#vvwnews #news #ysrcptrolls #latestnews

అంగన్ వాడీలు.. చాకిరీకి తప్ప సంక్షేమానికి పనికిరారనేది జగన్ వంకరబుద్ధి! తల్లికి వందనంతో వారిని గౌరవించడం చంద్రబాబు గారి చిత్తశుద్ధి! #Tallik…

Watch Now
మాటల గారడీలు, ప్రజలను మోసం చేసే మాయల మరాఠీలు.. ll #vvwnews #news #ytshorts
Jul 21, 2026

మాటల గారడీలు, ప్రజలను మోసం చేసే మాయల మరాఠీలు.. ll #vvwnews #news #ytshorts

మాటల గారడీలు, ప్రజలను మోసం చేసే మాయల మరాఠీలు.. చేతిలో సాక్షి పత్రిక ఉంది కదాని.. అబద్ధాలు, విషప్రచారాలు కలిపి వండి వడ్డించడం.. ఈ పప్పులు ఉడి…

Watch Now
ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*ll VVW NEWS
Jul 20, 2026

ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*ll VVW NEWS

*ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు* *అమరావతి భూములపై కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి షాక్* *ల్యాండ్ పూలింగ్ పే…

Watch Now