--:-- | Today 28°C · Weather
Breaking

మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నిర్లక్ష్యం చేస్తే ముప్పు.. మెడికవర్ వైద్యురాలు డాక్టర్ రమాదేవి.*

Sep 19, 2026 4:48 0 views 0

Description

*మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నిర్లక్ష్యం చేస్తే ముప్పు.. మెడికవర్ వైద్యురాలు డాక్టర్ రమాదేవి.*

మహిళల్లో పెరుగుతున్న మూత్రనాళ ఇన్ఫెక్షన్ల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి సూచించారు. జగదాంబ వద్ద మెడికవర్ హాస్పిటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మగవారితో పోలిస్తే శారీరక నిర్మాణం దృష్ట్యా మహిళల్లో మూత్రనాళం పొడవు తక్కువగా ఉండటం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు వారిలోనే అధికంగా వస్తుంటాయని ఆమె స్పష్టం చేశారు. లక్షణాలు కనిపించగానే పరీక్ష చేయించుకుని వైద్యుల సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలన్నారు. చాలామంది రెండు రోజులు మందులు వాడి లక్షణాలు తగ్గగానే కోర్సు పూర్తి చేయకుండా ఆపేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల బాక్టీరియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏర్పడి, భవిష్యత్తులో తీవ్ర ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోతాయని డాక్టర్ రమాదేవి హెచ్చరించారు.

Related Videos

#vvwnews #ytshorts విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. సొంత గనులు కేటాయించాలి.
Sep 19, 2026

#vvwnews #ytshorts విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. సొంత గనులు కేటాయించాలి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. సొంత గనులు కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే అన్ని చర్యలను కేంద్ర రాష్ట్ర ప…

Watch Now
చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులకు ఉచిత పంటలబీమా ద్వారా అందాల్సిన రూ.3000 కోట్ల మేలు దక్కకుండా పోయింది.
Sep 19, 2026

చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులకు ఉచిత పంటలబీమా ద్వారా అందాల్సిన రూ.3000 కోట్ల మేలు దక్కకుండా పోయింది.

చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులకు ఉచిత పంటలబీమా ద్వారా అందాల్సిన రూ.3000 కోట్ల మేలు దక్కకుండా పోయింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్ష…

Watch Now
యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహం*
Sep 18, 2026

యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహం*

*యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహం* *ఉత్తరాంధ్ర యువతకు అపార ఉపాధి అవకాశాలు* *జనసేన అధ్యక్షులు ..దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్…

Watch Now