2వ తేదీ : ఫైంబర్ 2016 బుధవారం ఉదయం 10 గంటలకు విజేష్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన పత్రిక సమావేశంలో పాల్గొన్న హరేకృష్ణ మూవ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీయదురాజా దాని గారు శ్రీకృష్ణు జనాఃవునుః వివరాలను తెలియచేయడం జరిగింది.
సంవత్సరములుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విశాఖపట్నం మహా నగరం లో అంగరంగ వైభోగముగా వేలాది మంది భక్తుల నడుమ జరుపుకోవడం జరుగుతుంది 2013 సంవత్సరం నుంచి శ్రీకృష్ణు జన్మాపుమిని భక్తుల సౌకర్యార్థం విశాఖపట్నంలో గాదిరాజు పాలిస్త్, ఎంపిపి కాలనీ, బీచ్ రోడ్ లో మరియు వారేకపు వైకుంఠం, ఐఐఎం రోడ్ గంభీరం లో రెండు ప్రదేశాలలో నిర్వహించడం జరుగుతుంది.
4. 5. వ తేదీలలో సెప్టెంబర్ 2026 తేదీల లో గాదిరాజు పాలస్ లో నిర్వహించడం జరుగుతుంది 4వ తేదీ శ్రీ కుష్ఠు జన్మాఏమి తేదీ రెండవ రోజు వ్యాసపూజ మరియు నందోత్సవము కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది.
శ్రీ కృష్ణు జనాఃఏమిలో నిర్వహించు కార్యక్రమాలు
1. దర్శనం: భక్తులకు దర్శన సమయములు 4 మరియు 5 వతేదీ సెప్టెంబర్ 2026 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు
2.హరి నామ జపమండపం 108 పలకలతో హరి నామ జపమండపము ఎర్పాట్లు చేయడం జరుగుతుందు. భక్తులు 108 మార్లు హరి నమ జపమును చేయుదురు దీని కారణముగా భక్తులు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. తదనంతరం ప్రశాంతమైన మనస్సుతో శ్రీకృష్ణు భగవానుని దర్శనము చేసుకుంటారు.
3. అభిషే శ్రీకృష్ణ జన్మాష్టమి 4 వ తేదీ సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం 6 గంటలకు సప్తనదుల నుంచి గంగ యమునా గోదావరి, సరస్వతి నర్మదా,సింధు.కావేరి) సేకరించిన జలాలతో, 108 పవిత్ర జల కలశాలతో, పళ్ళ రసాలు, పంచామృతం, పంచగవ్యాలతో మరియు వివిధ పుప్పములతో వేదం మంత్రముల సంకీర్తనలతో అంగ రంగ వైభవము మహా అభి షేకము జరుగుతుంది.
4 బాల గోపాలునికి ఊయ్యాల సేవ ఈ ఉత్సవంలో భాగముగా బృందావనమ్ నుంచి వచ్చిన లడ్డుగోపాలునికి మృదువైన ఉయ్యాలలో సేవ నిర్వహించబడును. ఈ ఉయ్యాలా సేవ 4 వతేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9గంటలవరకు 5వ తేదీ. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడును.
5. సాంస్కృతిక కార్యక్రమములు: 4 వ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు, ఈ మహా పండగలో ప్రఖ్యాత కళాకారులు శ్రీమతి ఇవటూరి జగదాంబ (విద్యార్థి స్కూల్ అఫ్ మ్యూజిక్ ), నృత్య కళాభారతి (బీవీకే) విజయనగరం, ఆచార్య కె సరస్వతి విద్యార్థి, డాక్టర్ శారద మండపాక, శ్రీమతి ఎం. హరిత & సారిక, హంస అకాడమీ స్టూడెంట్స్, డాక్టర్ జి. శారద సుబ్రహ్మణ్ణియం వారి శిష్య బృందం, శ్రీ బి. కృష్ణమాచార్యులు & వెంకటేశ్వర శర్మ మరియు డాక్టర్ దీవి కే త్యాగరాజ వారిచే భక్తులకు కనువిందు చేయు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ
6. ఆటల పోటీలు 14,5 వ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు ఈ మహా పండగలో నిర్వహించు ఆటల పోటీలు. 1. ఉట్టి మహోత్సవం (కండ్లకు గంతలు కట్టుకొని కర్రతో కుండను పగులకొట్టడం) 2. కృష్ణతో సెల్ఫీ ఈ పోటీల కొరకు వేరువేరు. విభాగములలో ఆశక్తి కలిగినవారు పాల్గొన్నువచ్చును.
5 వ తేదీ అనగా రౌండవ రోజు వ్యాస పూజ మరియు నందోత్సవం మరిన్ని వివరాలకు సంప్రదించండి. శ్రీయదురాజా దాస 90106 11108 ఈ కార్యక్రమములో భక్తులు పాలుగుని ఈ సదావకాశమును ఉపయోగించు కొనగలరని మరియు శ్రీ కృష్ణ భగవానుని కృపకు పాత్రులు కాగలరని శ్రీ యదురాజా దాస గారు ఈ పత్రిక ప్రకటన ద్వారా తెలియ చేయు చున్నారు
శ్రీ యదురాజా దాస, వైస్ ప్రెసిడెంట్, హరే కృష్ణ మూవ్మెంట్, గంభీరం