--:-- | Today 28°C · Weather
Breaking

నోటిఫికేషన్‌ నుంచి నియామకాల వరకు అడుగడుగునా అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే

Sep 5, 2026 5:16 10 views 1

Description

నోటిఫికేషన్‌ నుంచి నియామకాల వరకు అడుగడుగునా అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ఎన్నో ఆధారాలను వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల ముందుంచిందని తానేటి వనిత తెలిపారు. నిజాయితీగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. డీఎస్సీపై వస్తున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేక టీచర్లను బలవంతంగా తీసుకొచ్చి మీడియాలో మాట్లాడిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం టీచర్లతో బలవంతంగా ధర్నాలు చేయిస్తోందని పేర్కొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now