పారిశుద్ధ్య కార్మికులకు పొగడ్తలు కాదు... వారికి సరైన సదుపాయాలు కల్పించాలని సీపీఐ డిమాండ్
Description
పారిశుద్ధ్య కార్మికులకు పొగడ్తలు కాదు... వారికి సరైన సదుపాయాలు కల్పించాలని సీపీఐ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో మాట్లాడటాన్ని స్వాగతించిన సీపీఐ నేతలు... కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టాలని కోరారు.
Previousబీసీలకు చంద్రన్న భరోసా.. జగన్‌రెడ్డి పాలనలో ద్రోహం : మంత్రి కొల్లు
Nextప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్ కమాండ్ సెంటర్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్VVWNEWS
Related Videos
Sep 28, 2026
బీసీలకు చంద్రన్న భరోసా.. జగన్‌రెడ్డి పాలనలో ద్రోహం : మంత్రి కొల్లు
బీసీలకు చంద్రన్న భరోసా.. జగన్‌రెడ్డి పాలనలో ద్రోహం : మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.
Watch Now
Sep 28, 2026
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్ కమాండ్ సెంటర్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్ కమాండ్ సెంటర్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్ కనెక్టడ్ కేర్ ద్వారా నిపుణుల వైద్య సేవలు మరింత చేరు…
Watch Now