--:-- | Today 28°C · Weather
Breaking

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వం ధ్యేయం

Oct 2, 2026 5:17 1 views 0

Description

*ప్రెస్ నోట్*

*విశాఖపట్నం :*విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్* ప్రెస్ మీట్ పాయింట్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వం ధ్యేయం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే చంద్రబాబుగారి ధ్యేయం, కూటమి ప్రభుత్వం లక్ష్యం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో ఉంది.

బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 105, 1065 జారీ చేస్తే వైసిపి నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.
ఎన్నికలు జరగకూడదు బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకున్నారు.
బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించి బీసీలకు న్యాయం జరిగేలా చూస్తాం.

బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలా ముందుకు నడిపించిన ఘనత తెలుగుదేశంపార్టీది. స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు బీసీలకు రాజకీయాల్లో 24శాతం రిజర్వేషన్ ఇచ్చి ప్రోత్సహించారు. ఎన్టీఆర్ తదనంతరం బీసీలను అభ్యున్నతిని కాంక్షించే విజనరీ లీడర్ చంద్రబాబుగారు బీసీల రాజకీయ రిజర్వేషన్ ను 34శాతానికి పెంచి ఎంతోమంది గొప్ప నాయకులను ఈ రాష్ట్రానికి అందించారు.

ఈ సమావేశం లో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈతలపాకు సుజాత, పార్లమెంట్ కమిటీ సభ్యులు గరికిన ఎల్లయ్య, బమ్మిడి ఉమా, తోట శ్రీదేవి, షేక్ బాబ్జి, దాసరి శివశంకర్, కంటి సన్యాసమ్మ, గనగళ్ళ సత్య, కండేపల్లి వరలక్ష్మి, తాడి వేణు కుమారి, తదితరులు పాల్గొన్నారు

Related Videos

రూ. లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పది జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ప్లాన్.
Oct 2, 2026

రూ. లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పది జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ప్లాన్.

రూ. లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పది జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్.

Watch Now
బీసీల రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు ఆపాలి,చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలి.....
Oct 2, 2026

బీసీల రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు ఆపాలి,చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలి.....

బీసీల రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు ఆపాలి,చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలి..... ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని .సీతారాం .....

Watch Now
అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
Oct 2, 2026

అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

జర్నలిస్టుల కోర్కెల దినం పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ పిలుపు మేరకు అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా)…

Watch Now
ఇనార్బిట్ మాల్‌లో హ్యాంప్లీస్‌ కొత్త స్టోర్‌ ప్రారంభంll VVW news
Oct 1, 2026

ఇనార్బిట్ మాల్‌లో హ్యాంప్లీస్‌ కొత్త స్టోర్‌ ప్రారంభంll VVW news

ఇనార్బిట్ మాల్‌లో హ్యాంప్లీస్‌ కొత్త స్టోర్‌ ప్రారంభం విశాఖపట్నం, అక్టోబర్‌ 1 విశాఖ ఇనార్బిట్‌ మాల్‌లో ప్రముఖ బొమ్మల బ్రాండ్‌ హ్యాంప్లీస్‌ న…

Watch Now