--:-- | Today 28°C · Weather
Breaking

ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజుకు జాతీయ ఐఈటీఈ జీవిత సాఫల్య పురస్కారం

Sep 3, 2026 1:09 14 views 1

Description

ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజుకు జాతీయ ఐఈటీఈ జీవిత సాఫల్య పురస్కారం

విశాఖపట్నం: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ విద్య, పరిశోధన రంగాల్లో విశేష సేవలందించిన ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజుకు ప్రతిష్ఠాత్మక నేషనల్ ఐఈటీఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. దేశంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ రంగంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా భావించే ఈ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.

విద్య, పరిశోధన రంగాల్లో ఆయన చేసిన విశేష కృషి, సేవలను గుర్తించి ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

ఈ అవార్డును ఈ నెల 25న కోల్‌కతాలో నిర్వహించనున్న మెగా కార్యక్రమంలో ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజుకు ప్రదానం చేయనున్నారు. ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల విద్యావేత్తలు, పరిశోధకులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ రంగానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now