--:-- | Today 28°C · Weather
Breaking

శ్రీ వైష్ణవి హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఆధ్వరంలో శ్రీ సౌభాగ్య గణపతి నవరాత్రులు మహోత్సవములు

Sep 15, 2026 5:37 4 views 1

Description

విశాఖ 41 వార్డ్ శ్రీ వైష్ణవి హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఆధ్వరంలో శ్రీ సౌభాగ్య గణపతి నవరాత్రులు 33 వార్షికోత్సవ మహోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రెసిడెంట్ కొణతాల వీర్రాజు మీడియా మాట్లాడుతూ 27 అడుగుల భారీ వినాయకుని పెట్టడం జరిగింది అన్నారు భక్తులందరూ యావన్మంది విచ్చేసి భారీ గణనాధుని 13 రోజులు పాటు తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న. వైస్ ప్రెసిడెంట్. కోరి బిల్లి పూర్ణచంద్రరావు, సెక్రటరీ విల్లూరి పరమేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ, రామ్ శెట్టి రాంబాబు. కోశాధికారి, పాలెం సత్యనారాయణ.. తదితరులు పాల్గొన్నారు

Related Videos

ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడంలేదు
Sep 15, 2026

ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడంలేదు

ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడంలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. జీవీఎంసీ 2…

Watch Now
ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు: అలరించిన సిద్ధవరపు వైష్ణవి భక్తి సంగీత విభావరి**
Sep 15, 2026

ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు: అలరించిన సిద్ధవరపు వైష్ణవి భక్తి సంగీత విభావరి**

**ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు: అలరించిన సిద్ధవరపు వైష్ణవి భక్తి సంగీత విభావరి** **విశాఖపట్నం (ప్రతినిధి):** మర్రిపాలెం వు…

Watch Now
జీవీఎంసీ కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో  శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవం
Sep 15, 2026

జీవీఎంసీ కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవం

విశాఖ 35వార్డ్ శ్రీ లక్ష్మీ గణపతి చిల్లర వర్తక సంఘం జీవీఎంసీ కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయ…

Watch Now
శ్రీ ఎర్నిమాంబ దేవాలయ షెడ్లు పునర్నిర్మానం చేయండి
Sep 14, 2026

శ్రీ ఎర్నిమాంబ దేవాలయ షెడ్లు పునర్నిర్మానం చేయండి

*శ్రీ ఎర్నిమాంబ దేవాలయ షెడ్లు పునర్నిర్మానం చేయండి!* * *ఇది అమ్మవారి ప్రాంతం, షెడ్లు తొలగించడానికి మీరెవరు*? * *చేసిన తప్పులపై అమ్మవారినీ క్…

Watch Now