--:-- | Today 28°C · Weather
Breaking

జీవీఎంసీ కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవం

Sep 15, 2026 4:15 10 views 2

Description

విశాఖ 35వార్డ్ శ్రీ లక్ష్మీ గణపతి చిల్లర వర్తక సంఘం జీవీఎంసీ కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన NTR వైద్య ట్రస్ట్ స్టేట్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ , వార్డ్ టీడీపీ ప్రెసిడెంట్, బుచ్చ రామ్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందరికీ మెరుగ్గా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ నిమ్మ సూర్యనారాయణ, సెక్రెటరీ పరపతి కనకరాజు,జాయింట్ సెక్రెటరీ కనకాల చిన్నరెడ్డి క్యాషియర్, G. రాజు. తదితరులు పాల్గొన్నారు

Related Videos

ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడంలేదు
Sep 15, 2026

ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడంలేదు

ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడంలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. జీవీఎంసీ 2…

Watch Now
శ్రీ వైష్ణవి హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఆధ్వరంలో  శ్రీ సౌభాగ్య గణపతి నవరాత్రులు  మహోత్సవములు
Sep 15, 2026

శ్రీ వైష్ణవి హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఆధ్వరంలో శ్రీ సౌభాగ్య గణపతి నవరాత్రులు మహోత్సవములు

విశాఖ 41 వార్డ్ శ్రీ వైష్ణవి హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఆధ్వరంలో శ్రీ సౌభాగ్య గణపతి నవరాత్రులు 33 వార్షికోత్సవ మహోత్సవములు అంగరంగ వైభవంగా …

Watch Now
ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు: అలరించిన సిద్ధవరపు వైష్ణవి భక్తి సంగీత విభావరి**
Sep 15, 2026

ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు: అలరించిన సిద్ధవరపు వైష్ణవి భక్తి సంగీత విభావరి**

**ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు: అలరించిన సిద్ధవరపు వైష్ణవి భక్తి సంగీత విభావరి** **విశాఖపట్నం (ప్రతినిధి):** మర్రిపాలెం వు…

Watch Now
శ్రీ ఎర్నిమాంబ దేవాలయ షెడ్లు పునర్నిర్మానం చేయండి
Sep 14, 2026

శ్రీ ఎర్నిమాంబ దేవాలయ షెడ్లు పునర్నిర్మానం చేయండి

*శ్రీ ఎర్నిమాంబ దేవాలయ షెడ్లు పునర్నిర్మానం చేయండి!* * *ఇది అమ్మవారి ప్రాంతం, షెడ్లు తొలగించడానికి మీరెవరు*? * *చేసిన తప్పులపై అమ్మవారినీ క్…

Watch Now