--:-- | Today 28°C · Weather
Breaking

మార్కెట్‌పై ప్రభుత్వాలు సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలి

Sep 9, 2026 2:38 11 views 1

Description

శ్రీకాకుళం జిల్లా

నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి – సీపీఐ

సామాన్య ప్రజలపై ధరల భారం మోపడం అన్యాయం – కొన్న శ్రీనివాస్

నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

ఆకాశాన్నంటుతున్న ధరలతో పేదలు, కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు

కూరగాయలు కొనలేని పరిస్థితి.. పప్పు వండాలంటే ఆలోచించాల్సిన దుస్థితి

సామాన్యుడి వంటిల్లు అగ్నిగుండంగా మారింది – కొన్న శ్రీనివాస్

2014తో పోలిస్తే నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని ఆరోపణ

బియ్యం ధర 2014లో ₹28.06 నుంచి నేడు ₹45.69కు పెరిగింది

కందిపప్పు ధర ₹75.94 నుంచి ₹130.06కు పెరిగింది

సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ₹93.55 నుంచి ₹192.40కు పెరిగింది

చక్కెర ధర ₹34.02 నుంచి ₹70.78కు పెరిగింది

ఉల్లిపాయ ధర ₹26.46 నుంచి ₹60.19కు పెరిగింది

టమాటా ధర ₹21.44 నుంచి ₹37.67కు పెరిగింది

బ్లాక్‌మార్కెట్‌, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టాలి

దళారీ వ్యవస్థను నియంత్రించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి

రైతు దగ్గర తక్కువ ధర.. వినియోగదారుడి దగ్గర అధిక ధర – సీపీఐ విమర్శ

మధ్యలో దళారీల దోపిడీని అరికట్టాలి – కొన్న శ్రీనివాస్


అక్రమంగా నిల్వలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల భారాన్ని తగ్గించాలి

ఇంధన ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర ధరలు తగ్గే అవకాశం

ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now