*పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు టిఎస్ఆర్ ను ప్రేమిస్తారు* సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు
Description
*పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు టిఎస్ఆర్ ను ప్రేమిస్తారు*
*సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు అన్ని రంగాలలోనూ ఆయనకు ఆయనే సాటి*
*విశాఖ వాసులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి...*
*తాగునీటి కష్టాలు తీర్చడంలో టిఎస్ఆర్ పాత్ర ఎవరూ మర్చిపోలేరు*
----- *డాక్టర్ టిఎస్ఆర్ 83వ జన్మదిన సందర్భంగా తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ శుభాకాంక్షలు*
హైదరాబాద్ : తనకు ఎన్నో విషయాలలో స్ఫూర్తి ప్రదాత డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ అన్నారు. డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి 83వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఆయనను గురువారం మధ్యాహ్నం తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. తను భగవంతుడిని చూడలేదు.. కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు విశాఖ వాసులకు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి కళా పీఠం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి తాగునీటి కష్టాలు తీర్చడంలో టిఎస్ఆర్ పాత్ర ఎవరూ మర్చిపోలేరు అన్నారు. వైద్యరంగంలోనూ టిఎస్ఆర్ మొబైల్ క్లినిక్ ఏర్పాటు చేసి ఏర్పాటు ప్రజల అనారోగ్య సమస్యలు తీర్చడంలో ముందున్నారన్నారు. సినీ రంగం, క్రీడా రంగం ఇలా ఏ రంగం తీసుకున్నా సుబ్బరామిరెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంటుందన్నారు. మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా విశాఖ సాగర తీరంలో మహా శివలింగం ఏర్పాటు చేసి భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదించడంలో ఆయనకు ఆయనే సాటి అని బి.వి.రామ్ అభివర్ణించారు. రాజ్యసభ సభ్యుడుగా ఎంతో హుందాగా వ్యవహరించిన డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి మొత్తం రాజకీయ వ్యవస్థకే వన్నె తెచ్చారన్నారు. అందుకే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఆయనను ప్రేమిస్తారు అన్నారు.
డాక్టర్ టిఎస్ఆర్ ని కలిసిన వారిలో కే.ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Previousవిజయనగరం పోలీసు వాస్తవాలను వెలికితీసి వ్యవస్థలను సన్మార్గంలో నడిపించుటలో జర్నలిస్ట్స్ పాత్ర ఎనలేనిది
Next*పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు టిఎస్ఆర్ ను ప్రేమిస్తారు* సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు
Related Videos
Sep 20, 2026
వినాయకుడి సేవలో అన్నదానం*బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన* ut
*వినాయకుడి సేవలో అన్నదానం* *బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన* ---- *కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు, తెలుగు శక్తి అ…
Watch Now
Sep 20, 2026
విజయనగరం పోలీసు వాస్తవాలను వెలికితీసి వ్యవస్థలను సన్మార్గంలో నడిపించుటలో జర్నలిస్ట్స్ పాత్ర ఎనలేనిది
*||విజయనగరం జిల్లా పోలీసు||* *||వాస్తవాలను వెలికితీసి వ్యవస్థలను సన్మార్గంలో నడిపించుటలో జర్నలిస్ట్స్ పాత్ర ఎనలేనిది||* *- విజయనగరం జిల్లా ఎ…
Watch Now
Sep 19, 2026
దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదుకూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి
దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదు కూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి విశాఖపట్నం: దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెంది…
Watch Now