భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం ఏంటి? ll
Description
*భోగాపురం ఎయిర్పోర్ట్ నెల్లిమర్ల్లి కాన్స్టెన్సీ లో ఉందా లేక మంగళగిరి కాన్స్టెన్సీ లో ఉందా?.*
భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం ఏంటి?
----- *ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ*
భోగాపురం విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామ్ ఆమెతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పేరు పెట్టకపోతే ఇంకెవరి పేరు పెడతారని ప్రశ్నించారు?. భోగాపురం ఎయిర్పోర్ట్ నెల్లిమర్ల్లి కాన్స్టెన్సీ లో ఉందా లేక మంగళగిరి కాన్స్టెన్సీ లో ఉందా?. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చెప్పాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు. ఇక్కడ జరుగుతున్న బాగోతం అంతా మరొకసారి రాష్ట్రపతికి మరియు ప్రధానమంత్రి కి తెలియజేస్తానని రామ్ ఈ సందర్భంగా చెప్పారు.

Previous30ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి**సిఐటియు బైక్ ర్యాలీ* ll
Nextసింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని
Related Videos
Jul 28, 2026
సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని
సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపార…
Watch Now
Jul 28, 2026
30ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి**సిఐటియు బైక్ ర్యాలీ* ll
మద్దిలపాలెం : ప్రెస్ నోట్ *30ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి* *సిఐటియు బైక్ ర్యాలీ* కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, డైలీవేజ్ కార్మికు…
Watch Now