సింహగిరి ప్రదక్షిణకి* *పోటెత్తిన భక్తులు**అన్ని దారులు అప్పన్న కొండ వైపే*" ll
Description
*నమో నారసింహ*
*సింహగిరి ప్రదక్షిణకి*
*పోటెత్తిన భక్తులు*
*అన్ని దారులు అప్పన్న కొండ వైపే*"
*పాత గోశాల వద్ద ప్రసాద వితరణ ప్రారంభం*
*స్వచ్ఛంద సంస్థల సేవలు* *ప్రశంసనీయం*.
**గంట్ల శ్రీనుబాబు*
సింహాచలం జూలై 28
సింహగిరి ప్రదక్షిణకి భక్తులు పోటెత్తారు.. మంగళవారం తెల్లవారుజాము నుంచే అన్ని ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు భక్తి శ్రద్ధలతో తమ గిరిప్రదక్షిణ ప్రారంభించారు.. గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి అటు వేపగుంట జంక్షన్ నుంచి.. అలాగే ఆనందపురం.. హనుమంతువాక నుంచి.. వచ్చే భక్తులంతా కొండ దిగువన అప్పన్న తొలి పావంచ వద్ద
కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షణ ప్రారంభించారు.. వేలాదిమంది
భక్తులు హరినామ స్మరణ నడుమ కోలహలంగా బయలుదేరారు. పాత. గోశాల జంక్షన్ వద్ద భక్తులకు పొంగలి ప్రసాదం.. మంచినీరు ఇతర సేవా కార్యక్రమాలను
సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. ప్రత్యేక ఆహ్వానితులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ప్రారంభించారు.. రెండు రోజులపాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి అన్నారు.. ఎస్ఎన్ఆర్ ..ఆర్కే సంస్థలు ఏర్పాటుచేసిన ఆయా సేవా కార్యక్రమాలు అభినందనీయమని గంట్ల శ్రీనుబాబు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ ఆర్ ఆర్ కె సంస్థల అధినేత బివి కృష్ణారెడ్డి.. మాజీ కార్పొరేటర్ రాపర్తి కన్నా మాజీ ధర్మకర్త సూరిశెట్టి సూరిబాబు.. పలువురు భక్తులు పాల్గొన్నారు..

Related Videos
Jul 28, 2026
సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని
సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపార…
Watch Now
Jul 28, 2026
భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం ఏంటి? ll
*భోగాపురం ఎయిర్పోర్ట్ నెల్లిమర్ల్లి కాన్స్టెన్సీ లో ఉందా లేక మంగళగిరి కాన్స్టెన్సీ లో ఉందా?.* భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం …
Watch Now