--:-- | Today 28°C · Weather
Breaking

సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని

Jul 28, 2026 2:47 4 views 1

Description

సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు.. ఆషాడ పౌర్ణమికి స్వామివారి నాలుగో విడత చందనం సమర్పణ జరుగుతుందని... దానికి ముందు రోజు గిరిప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు..

Related Videos

భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం ఏంటి? ll
Jul 28, 2026

భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం ఏంటి? ll

*భోగాపురం ఎయిర్పోర్ట్ నెల్లిమర్ల్లి కాన్స్టెన్సీ లో ఉందా లేక మంగళగిరి కాన్స్టెన్సీ లో ఉందా?.* భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం …

Watch Now
30ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి**సిఐటియు బైక్ ర్యాలీ* ll
Jul 28, 2026

30ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి**సిఐటియు బైక్ ర్యాలీ* ll

మద్దిలపాలెం : ప్రెస్ నోట్ *30ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి* *సిఐటియు బైక్ ర్యాలీ* కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, డైలీవేజ్ కార్మికు…

Watch Now