--:-- | Today 28°C · Weather
Breaking

ఘనంగా మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జన్మదిన వేడుకలు*

Sep 21, 2026 8:14 8 views 2

Description

*ఘనంగా మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జన్మదిన వేడుకలు*

దక్షిణ నియోజకవర్గం 41వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జన్మదిన వేడుకలు స్థానికులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్‌తో కలిసి ఆమె వార్డు కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, పేదలకు మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అనంతరం గణేష్ ఉత్సవాల్లో అన్నదానం కోసం వార్డులోని వివిధ మండపాలకు ఒక్కొక్క దానికి రూ.20 వేల చొప్పున లక్షల్లో విరాళాలు అందజేశారు. సేవ చేయడానికి పదవులు అక్కర్లేదు.. మంచి మనసుంటే చాలు అని ఈ సందర్భంగా దంపతులు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలుస్తున్న పూర్ణిమను స్థానికులు అన్నదాత గా కొనియాడారు. కేక్ కటింగ్ అనంతరం అభిమానుల సత్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ముగిశాయి.

Related Videos

గురజాడ విగ్రహానికి నివాళులకరువు!దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ....
Sep 21, 2026

గురజాడ విగ్రహానికి నివాళులకరువు!దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ....

*గురజాడకు తెలుగు శక్తి ఘన నివాళులు* *గురజాడ విగ్రహానికి నివాళుల కరువు!* *“దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ” అంటూ కొత్త నిర్వచనం ఇచ్చి…

Watch Now
అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన*
Sep 21, 2026

అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన*

*అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన* నగరంలోని 47వ వార్డు పరిధి అప్పర్ రాంజీ ఎస్టేట్ గ్రామంలో '30+ యూత్' ఆధ్వర్యంలో వినాయ…

Watch Now
విశాఖలో సందడి చేసిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" టీమ్
Sep 21, 2026

విశాఖలో సందడి చేసిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" టీమ్

విశాఖలో సందడి చేసిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" టీమ్ మాదకద్రవ్యాల రహిత విశాఖను నిర్మిద్దాం! * పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ * పోలీస్ కమ…

Watch Now