--:-- | Today 28°C · Weather
Breaking

కనీస వేతనాలు సాధనకై చలో ఢిల్లీ ll VVW News

Oct 1, 2026 6:13 2 views 1

Description

కనీస వేతనాలు సాధనకై చలో ఢిల్లీ
- కార్మికులకు వెట్టి చాకిరి... కార్పొరేట్లకు లక్షల కోట్లు రుణమాఫీ

- సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగ్ రావు

దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, కనీస వేతనం 42 వేల రూపాయలు ఇవ్వాలని డిసెంబర్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు చలో ఢిల్లీ కార్యక్రమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగ్ రావు తెలిపారు. గురువారం వేమన విజ్ఞాన కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.

Related Videos

అర్హులందరికీ పెన్షన్లు ...ఇంటి పట్టాలు...*  ll VVW News
Oct 1, 2026

అర్హులందరికీ పెన్షన్లు ...ఇంటి పట్టాలు...* ll VVW News

*పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వార్డు (కొత్త వార్డ్ 119) లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశా…

Watch Now
II H అవగాహన కార్యక్రమం: VVW news
Oct 1, 2026

II H అవగాహన కార్యక్రమం: VVW news

II H అవగాహన కార్యక్రమం: విశాఖపట్నం 28 సెప్టెంబర్ 2026 ఈ సెప్టెంబర్ నెలను ఇడియోపాథిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ (Idiopathic Intracranial …

Watch Now