138 మంది నృత్య కళాకారిణులకు ఘన సత్కారం #cute
Description
జీవీఎంసీ 97వ వార్డు పరిధిలోని చిన్నముషిడివాడ సమీప శాంతినగర్‌కు చెందిన నిర్మల నృత్య నికేతన్ కళాకారిణులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఘనంగా సత్కరించారు.
సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 138 మంది కళాకారిణులకు మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఇటీవల అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన నిర్మల నృత్య నికేతన్ విద్యార్థులు మరో ఘనతను కూడా సాధించారు. గణపతి ఆలయ నిర్మాణానికి తమ ప్రదర్శనల ద్వారా రూ.లక్ష నిధులను సమీకరించి అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటిన విద్యార్థులు 12 జాతీయ పురస్కారాలు, బంగారు బహుమతులు అందుకోవడం గర్వకారణమన్నారు.
భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకోవాలంటే ప్రతిభతో పాటు తపన, పట్టుదల, క్రమశిక్షణ అవసరమని పంచకర్ల రమేష్ బాబు అన్నారు.
ఇంతటి ప్రతిభావంతులను తీర్చిదిద్దుతున్న నిర్మల నృత్య నికేతన్ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ జ్యోతిని ప్రత్యేకంగా అభినందించారు.

Related Videos
Sep 21, 2026
గురజాడ విగ్రహానికి నివాళులకరువు!దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ....
*గురజాడకు తెలుగు శక్తి ఘన నివాళులు* *గురజాడ విగ్రహానికి నివాళుల కరువు!* *“దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ” అంటూ కొత్త నిర్వచనం ఇచ్చి…
Watch Now
Sep 21, 2026
అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన*
*అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన* నగరంలోని 47వ వార్డు పరిధి అప్పర్ రాంజీ ఎస్టేట్ గ్రామంలో '30+ యూత్' ఆధ్వర్యంలో వినాయ…
Watch Now