--:-- | Today 28°C · Weather
Breaking

రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు

Jul 29, 2026 2:31 2 views 0

Description

విశాఖ తాటిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూకాల శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 5 వేల మందికి అన్న దానం పెట్టడం జరిగింది, భక్తులు, దాతలు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు..

Related Videos

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు
Jul 29, 2026

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే ఆలయంలో …

Watch Now
ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి*
Jul 29, 2026

ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి*

*ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి* విశాఖ జిల్లా మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్) కాంట్రాక్టర్ల సమస్యల…

Watch Now
ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి
Jul 29, 2026

ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి

* ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయ…

Watch Now
ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం
Jul 29, 2026

ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం

*ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం..* యోగా అనేది కేవలం వ్యాయామం కాదు.. అదొక ఆరోగ్యకరమైన జీవ…

Watch Now