--:-- | Today 28°C · Weather
Breaking

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

Jul 29, 2026 2:06 0 views 0

Description

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారికి పంచామృతాభిషేకం, పాలాభిషేకం, అన్నాభిషేకాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శంకర్రావు, పాపారావులు మాట్లాడుతూ.. ఈ శోభాయాత్రలో భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సాయిబాబా కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Videos

ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి*
Jul 29, 2026

ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి*

*ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి* విశాఖ జిల్లా మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్) కాంట్రాక్టర్ల సమస్యల…

Watch Now
రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు
Jul 29, 2026

రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు

విశాఖ తాటిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Watch Now
ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి
Jul 29, 2026

ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి

* ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయ…

Watch Now
ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం
Jul 29, 2026

ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం

*ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం..* యోగా అనేది కేవలం వ్యాయామం కాదు.. అదొక ఆరోగ్యకరమైన జీవ…

Watch Now